Home » photogallery » crime »

FATHER SELLS TODDLER FOR RS 40000 TO BUY DRUGS IN ASSAMS MORIGAON DISTRICT DETAILS HERE VB

Drugs: భర్త డ్రగ్స్ కు బానిస.. వారికి రెండున్నరేళ్ల కొడుకు.. చివరకు డ్రగ్స్ ఇంత పని చేస్తుందని భార్య ఊహించి ఉండదు..

Drugs: డ్రగ్స్ కొనుగోలు చేయడానికి ఒక వ్యక్తి తన రెండున్నర సంవత్సరాల కుమారుడిని అస్సాంలోని మోరిగాన్ జిల్లాలో రూ .40,000 లకు విక్రయించాడు. దీనికి సంబంధించి పూర్తి వవరాలు ఇలా ఉన్నాయి.