Home » photogallery » crime »

FATHER KILLS DAUGHTER FOR THESE STRANGE REASON HERRE IS THE FULL DETAILS SSR

Shocking: నీలాంటి తండ్రి ఏ ఆడపిల్లకూ ఉండకూడదు.. అసలు ఇంత దారుణంగా తయారయ్యారేంటో..

ఉత్తరప్రదేశ్‌లో ఘోరం జరిగింది. తన వివాహేతర సంబంధం గురించి కూతురు ఎక్కడ బయటపెడుతుందోనన్న భయంతో కన్న తండ్రే కడుపున పుట్టిన కుమార్తెను హతమార్చిన ఘటన ఝాన్సీ జిల్లా మౌరాణిపూర్ పరిధిలోని ధౌర్రా అనే గ్రామంలో కలకలం రేపింది.