పేపర్ బాయ్‌తో భార్య ఆ పని చేస్తుంటే...రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్త..తర్వాత ఏం జరిగిందంటే..

ఈ క్రమంలో ఆమె పేపర్ బాయ్ కుర్రాడితో పరిచయం పెట్టుకుంది. తన భర్త వ్యాపారం పని మీద సూరత్ వెళ్లగానే అతడికి కామిని ఫోన్ చేసేది. వెంటనే అతడు ఆమె ఒడిలో వచ్చి వాలిపోయేవాడు. అతడికి మంచి మంచి కానుకలు ఇచ్చేది. ఇద్దరు బెడ్రూంలో దూరి రాసలీలల్లో మునిగి తేలేవారు.