క్రాకర్స్ కంపెనీలో భారీ పేలుడు..8 మంది దుర్మరణం..15 మందికి తీవ్ర గాయాలు
క్రాకర్స్ కంపెనీలో భారీ పేలుడు..8 మంది దుర్మరణం..15 మందికి తీవ్ర గాయాలు
తమిళనాడులోని కాంచీపురం జిల్లాలోని క్రాకర్స్ కంపెనీలో భారీ పేలుడు చోటు చేసుకుంది. ఈ పేలుడు ధాటికి క్రాకర్స్ తయారీ భవనం కుప్పకూలింది. అలాగే సమీపంలోని 4 పూరిళ్లు దగ్ధం అయ్యాయి.
తమిళనాడులోని కాంచీపురం జిల్లాలోని క్రాకర్స్ కంపెనీలో భారీ పేలుడు చోటు చేసుకుంది. ఈ పేలుడు ధాటికి క్రాకర్స్ తయారీ భవనం కుప్పకూలింది. అలాగే సమీపంలోని 4 పూరిళ్లు దగ్ధం అయ్యాయి. (pc: Twitter/ANI)
2/ 7
ప్రమాదం ధాటికి భారీ ఎత్తున మంటలు వ్యాపించగా..ఫైరింజన్లు చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. (pc: Twitter/ANI)
3/ 7
ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందగా..19 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. (pc: Twitter/ANI)
4/ 7
కాగా ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో 35 మంది కార్మికులు ఉన్నట్లు తెలుస్తుంది. (Pc: Twitter/ Srikkanth)
5/ 7
ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. (Pc: Twitter/ Srikkanth)
6/ 7
"పేలుడు ధాటికి భవనం కుప్పకూలింది. శిథిలాల్లో చిక్కుకున్న వారిని రక్షించడానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయని" తమిళనాడు ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీసెస్ డీజీపీ అభాష్ కుమార్ తెలిపారు. (Pc: Twitter/ Srikkanth)
7/ 7
అయితే ప్రమాదానికి గల కారణాల గురించి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. (Pc: Twitter/ Srikkanth)