కాలం చెల్లిన మద్యం అమ్మకుడాదని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి. అయినా వైన్ షాపు నిర్లక్ష్యం, డబ్బు కోసం పడిన కక్కూర్తిపై మందుప్రియులు మండిపడుతున్నారు. ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. షాపు యజమానిని నిలదీశారు. అయితే షాపు ఓనర్ కిరాయి మనుషులతో బెదిరించాలని చూశారు.