మాజీ భార్యను చూసేందుకు వెళ్లాడు.. కానీ ఇలా జరుగుతుందని ఊహించి ఉండడు..

మాజీ భార్యను చూసేందుకు వెళ్లిన ఓ వ్యక్తికి ఊహించని పరిణామం ఎదురైంది. అక్కడ జరిగిన ఘటనలో చివరకు అతడు ప్రాణాలు కోల్పోయాడు.