Bail Pitition: మందు మానేస్తేనే బెయిల్.. ఆ తీర్పుకు షాకైన మందుబాబులు.. అసలేం జరిగిందంటే..

Bail Pition: కొన్ని సందర్భాల్లో చిన్న గొడవలు కాస్త పెద్దదిగా మారి ఎక్కడికో దారి తీస్తాయి. ఇలా ఓ ముగ్గురు వ్యక్తులు సరదాగా మద్యం సేవించడానికి బార్ కు వెళ్లారు. అక్కడ ఫుల్ తాగేసి ముగ్గురిలో ఒకడిపై బీర్ బాటిల్ తో తల పగల కొట్టారు. ఈ ఘటన తమిళనాడులోని మధురైలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..