Home » photogallery » crime »

DONT TRUST GOOGLE SEARCH RESULTS VB

Google Search: వైద్య సహాయం కోసం గూగుల్ లో సెర్చ్ చేస్తున్నారా.. అయితే జాగ్రత్త.. ప్రమాదం పొంచి ఉన్నట్లే..

Google Search: ప్రస్తుత కాలంలో టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఏ సహాయం కావాలన్నా ఇంటర్నెట్ ద్వారా పొందుతున్నారు. అయితే ప్రతీ దానికి ఇంటర్నెట్ ని ఉపయోగించడం మంచిది కాదు. గూగుల్ సెర్చ్ తో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.