Home » photogallery » crime »

DONT GIVE YOUR VEHICLE TO NON LICENSED PERSON OTHERWISE COURT WILL FINE YOU UP TO RS 5000 NS

Traffic Fines: వాహనదారులకు అలర్ట్.. అలాంటి వారికి మీ వెహికిల్ ఇస్తే రూ. 5 వేల ఫైన్.. తెలుసుకోండి

ఫ్రెండ్స్, బంధువులు, తెలిసినవాళ్లు బైక్, కారు, ఇతర మన వాహనాలను అడిగితే ఇస్తూ ఉంటాం. అయితే అలా మీ బైక్ తీసుకువెళ్లిన వాళ్లు డ్రంకన్ డ్రైవ్ చేసినా, ఇంకా ఏదైనా మిస్టేక్ చేసినా మీరు కూడా కోర్టు మెట్లు ఎక్కి ఫైన్ కట్టాల్సిన పరిస్థితి వస్తుంది.