ఆ హోటల్‌కు వెళ్తే మటన్ తినకండి... అక్కడ ముక్క కాదు కుక్క

బెంగళూరులో ఓ ప్రముఖ హోటల్‌లో మటన్‌కు బదులు కుక్కమాంసాన్ని సర్వ్ చేస్తున్నారు. పలు ప్రాంతాల్లో కుక్కల్ని పట్టుకొని వాటిని వధించి.. ఆ మాంసాన్ని పలు మాంసం షాపులకు... హోటల్స్‌కు తరలిస్తున్నట్లుగా తేలింది. ఈ నేపథ్యంలో ఓ ప్రముఖ హోటల్‌లో కుక్క మాంసం సరఫరా అవుతుందని తెలుసుకొని అధికారులు కేసు నమోదు చేశారు.