DOCTOR BOOKED FOR ALLEGEDLY MOLESTING NURSE ON NIGHT DUTY IN MAHARASHTRA SU
నైట్ డ్యూటీలో ఉన్న నర్సుతో డాక్టర్ వికృత చేష్టలు.. బాడీని టచ్ చేస్తూ..
ఆస్పత్రిలో నైట్ డ్యూటీ చేస్తున్న నర్సుతో ఓ డాక్టర్ అనుచితంగా ప్రవర్తించాడు. ఆమె బాడీని తాకుతూ వేధింపులకు పాల్పడ్డాడు. గత నెలలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఆస్పత్రిలో నైట్ డ్యూటీ చేస్తున్న నర్సుతో ఓ డాక్టర్ అనుచితంగా ప్రవర్తించాడు. ఆమె బాడీని తాకుతూ వేధింపులకు పాల్పడ్డాడు. గత నెలలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 4
ఈ ఘటన మహారాష్ట్రలోని తులింజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. నలపోపారాకు చెందిన డాక్టర్ తనను వేధింపులకు గురిచేశాడని 21 ఏళ్ల నర్సు ఆరోపించింది. జూన్ 23న తాను ఆస్పత్రిలో నైట్ డ్యూటీలో ఉన్న సమయంలో ఈ ఘటన జరిగిందని తెలిపింది.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 4
డాక్టర్ తనను అనుచితంగా టచ్ చేశాడని నర్సు తన ఫిర్యాదులో పేర్కొంది. డాక్టర్ చర్యను ప్రతిఘటించడంతో అతను తనపై బెదిరింపులకు పాల్పడ్డాడని తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 4
దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. అయితే నిందితుడు మాత్రం.. ఆమె నైట్ డ్యూటీలో నిద్రపోతునందకు ప్రశ్నించినందుకు.. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తుందని చెప్పాడు. ఇక, ఈ కేసులో ఇప్పటివరకు ఎలాంటి అరెస్ట్ జరగలేదు. (ప్రతీకాత్మక చిత్రం)