హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రైమ్ »

షాద్‌నగర్ ఎన్‌కౌంటర్ స్పాట్‌లో అసలేం జరిగింది?

షాద్‌నగర్ ఎన్‌కౌంటర్ స్పాట్‌లో అసలేం జరిగింది?

దేశమంతా గాఢ నిద్రలో ఉన్న వేళ షాద్ నగర్ పరిసరాల్లో తుపాకుల మోత మోగింది. చటాన్‌పల్లి వద్ద ఎన్‌కౌంటర్ జరిగింది. దిశా హత్య కేసుపై సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. మరి ఎన్‌కౌంటర్ స్పాట్ వద్ద అసలేం జరిగింది..?

  • |