అయితే మంగళవారం అక్కడికి సమీపంలోని దాబాలో భోజనం చేసిన మహిళా డాక్టర్ సోదరుడు.. ఇంట్లో ఉన్న ఆమె కోసం ఫుడ్ పార్సిల్ పంపాడు. దాబా యజమాని కుమారుడు.. సుకుంత బెహ్రా(35) రాత్రి సమయంలో ఫుడ్ డెలివరీ చేసేందుకు మహిళా డాక్టర్ నివాసం ఉంటున్న క్వార్టర్స్ కు వెళ్లాడు.(ప్రతీకాత్మక చిత్రం)