ఐతే మన దేశంలో అత్యాచారాలకు సంబంధించి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని జాతీయ నేర నమోదు సంస్థ (NCRB) పలు కీలక విషయాలు వెల్లడించింది. మెట్రో నగరాల్లో జరుగుతున్న అత్యాచారాలు, హత్యల వివరాలను బయటపెట్టింది. దేశ రాజధాని నగరం ఢిల్లీలోనే ఇలాంటి నేరాలు ఎక్కువగా జరుగుతున్నట్లు తేల్చింది. (ప్రతీకాత్మక చిత్రం)