హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రైమ్ »

Delhi news : స్వాతంత్య్ర దినోత్సవ వేళ.. భారీ కుట్ర.. ఇద్దరి అరెస్ట్.. ఢిల్లీలో 55 పిస్టల్స్..ఇంకా..

Delhi news : స్వాతంత్య్ర దినోత్సవ వేళ.. భారీ కుట్ర.. ఇద్దరి అరెస్ట్.. ఢిల్లీలో 55 పిస్టల్స్..ఇంకా..

Delhi : స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఢిల్లీ పోలీసులు అలర్ట్ అయ్యారు..ఇప్పటికే పోలీసులు పెద్ద ఎత్తున భద్రతా చర్యలు చేపట్టారు..ఎలాంటీ అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఎర్రకొట వద్ద భారీ కంటైనర్లను కూడా అడ్డుగా పెట్టి టైట్ సెక్యూరిటీ చేశారు.

Top Stories