Anuradha Chaudhari: ఎట్టకేలకు చిక్కిన అనురాధ.. అతడిని అరెస్ట్ చేసిన గంటల వ్యవధిలోనే..

Anuradha Chaudhari arrested: ఆ ఎన్‌కౌంటర్ సమయంలో అనురాధ పోలీసు కస్టడీ నుంచి తప్పించుకుంది. ఆ తర్వాత కొందరి సాయంతో అనురాధ.. కాలా జతేడిని కలిసింది. వీరిద్దరు తొమ్మిది నెలలుగా కలిసి ఉంటున్నారు.