DEAD BODIES OF FOUR ACCUSED IN DISHA RAPE AND MURDER CASE BA
PICS: ఎన్కౌంటర్ స్థలంలో దిశ హంతకుల మృతదేహాలు...
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం కేసులో నిందితులు నలుగురు ఎన్కౌంటర్లో చనిపోయారు. ఈ రోజు తెల్లవారుజామున ఈ ఎన్కౌంటర్ జరిగినట్టు పోలీసులు తెలిపారు.