Home » photogallery » crime »

DAUGHTER SENT HER FATHER TO JAIL WITH FAKE RAPE ALLEGATIONS AS HER FATHER NOT ACCEPTING HER LOVE WITH BOY FRIEND SK

కూతురినే రేప్ చేస్తావా అని సమాజమంతా ఛీకొట్టింది.. కానీ ఐదేళ్ల తర్వాత ఊహించని ట్విస్ట్..!

తన ప్రేమను వద్దన్నాడని.. కన్నతండ్రిని జైలు పంపించిందో కూతురు. తండ్రిపైనే అత్యాచార ఆరోపణలు చేసి.. ఆయన్ను కటకటాలపాలు చేసింది. ఐతే దాదాపు ఐదున్నరేళ్ల శిక్ష అనుభవించిన తర్వాత.. అసలు నిజం తెలిసింది. ఆయన్ను నిర్దోషిగా నిర్ధారించి.. జైలు నుంచి విడుదల చేసింది కోర్టు.