India news : తండ్రి మందలించినందుకు కూతురు షాక్...ట్రీట్మెంట్.. ఖంగుతిన్న పోలీసులు..!

India news : తండ్రి మందలించాడని ఓ విద్యార్థిని ఏం చేసిందో తెలిస్తే.. ఎవ్వరైనా షాకవ్వాల్సిందే... తండ్రిమీద కోపంతో ఆయనకు ఓ మెసెజ్ పెట్టింది..ఆ మెసెజ్‌తో ఆందోళన చేందిన తండ్రి హుటాహుటిన పోలీస్ స్టేషన్‌కు ఉరికాడు.