అయితే ఈ కేసులో జిల్లా ఎస్పీ శ్రీనాథ సానుకూలంగా స్పందించారు. ఆత్మరక్షణ కోసం తండ్రిని చంపిన కూతురుని వెంటనే బెయిల్పై విడుదల చేయాలని ఆయన స్థానిక పోలీసులను ఆదేశించాడు. అయితే కేసు ఆసుపత్రి రిపోర్టు వచ్చిన తర్వాత అత్యాచారం జరిగిందా లేదా అనేది తేలనున్నట్టు పోలీసులు తెలుపుతున్నారు.(ప్రతీకాత్మకచిత్రం )