కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పోలీసుల దర్యాప్తులో నమ్మలేని నిజాలు వెలుగులోకి వచ్చాయి. హర్షితను వదిన రష్మి హత్య చేసినట్లు పోలీసులకు తెలిసింది. తన భర్తకు ప్రతీ విషయాన్ని అతని చెల్లెలు షర్షిత చెప్పడాన్ని రష్మి జీర్ణించుకోలేకపోయిందని అందుకే ఈ హత్య చేసినట్లు తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం
దీంతో పోలీసులు రష్మిని, ఆమె భర్త సురేష్ శ్రోత్రియ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఏం జరిగిందని విచారించారు...
చిన్న చిన్న కారణాలకు హర్షిత శ్రోత్రియ్తో రష్మి గొడవ పడుతుండేదని. ఈ విషయాలన్ని హర్షిత శ్రోత్రియ్ అన్నయ్య సురేష్‌కు చెబుతుండేదని. ఈ కారణంగా రష్మి, సురేష్ మధ్య గొడవలు జరుగుతుండేవని పోలీసులకు వివరించింది..