Vikarabad: వేరే వ్యక్తితో కోడలు వివాహేతర సంబంధం.. మామకు తెలిసిన నిజం.. తర్వాత ఏం జరిగిందంటే..

వివాహేతర సంబంధాలు కొన్ని కుటుంబాల్లో తీవ్ర విషాదాలు నింపుతున్నాయి. వివాహేతర సంబంధాల పెట్టుకున్న కొందరు ఎలాంటి నేరాలకు చేయడానికైనా వెనకాడటం లేదు. తాజాగా ఇలాంటి ఘటనే వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో చోటుచేసుకుంది.