iPhones: ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో 367 ఐ ఫోన్‌లు సీజ్.. వాటి విలువ రూ. 3.19 కోట్లు.. సీజ్ చేయడానికి కారణమిదే..

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ అధికారులు భారీగా ఐ ఫోన్లను సీజ్ చేశారు. మొత్తం 367 ఐ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు.