Viral Story: అక్టోబర్ 13న పారిపోయిన బిజినెస్‌మేన్ భార్య.. ఎవరితో వెళ్లిపోయిందంటే..

అక్టోబర్ 13న ఇండోర్‌లోని ఓ ప్రాంతంలో బిజినెస్‌మేన్ భార్య అదృశ్యమైంది. ఆమె ఎక్కడికి వెళ్లిందనే విషయాన్ని పోలీసులు ఇంకా కనిపెట్టలేకపోయారు.