1. ఓ మహిళ కట్టుకున్న బంధానికి విలువ ఇవ్వకుండా ఏకంగా ప్రియుడి కోసం నేరాలకు పాల్పడేందుకు కూడా సిద్ధమైపోతున్నారు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. కేరళలోని ఇడుక్కి జిల్లా కు చెందిన ఒక మహిళ తన భర్తను డ్రగ్స్ కేసులో ఇరికించేందుకు ప్రయత్నించి చివరికి సీన్ రివర్స్ కావడంతో జైలుపాలు అయింది. (ప్రతీకాత్మక చిత్రం)
4. భర్తను డ్రగ్స్ కేసులో ఇరికించి ఇక ఆ తర్వాత భర్త జైలుకు వెళ్ళగానే ప్రియుడితో హాయిగా గడపొచ్చు అని ప్లాన్ చేసింది భార్య. ఈ క్రమంలోనే భర్త వాహనంలో డ్రగ్స్ పెట్టడానికి ప్రయత్నించింది. అయితే దీనికి సంబంధించి నార్కోటిక్స్ యాక్షన్ ఫోర్స్ అధికారులకు సమాచారం అందడంతో ఇక సునీల్ ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకుని చెక్ చేయగా డ్రగ్స్ గుర్తించారు.(ప్రతీకాత్మక చిత్రం)
నెల్లూరు వార్తలు, క్రైమ్ న్యూస్, శాడిస్ట్ భర్త, భార్య ఆత్మహత్య ను వీడియో తీసిన భర్త, భార్య ఆత్యహత్య, నెల్లూరులో దారుణం" width="1200" height="800" /> 6. ఇలా మహిళ వేసుకున్న ప్లాన్ కాస్త చివరికి బెడిసికొట్టింది. భర్తను ఇరికించాలనుకున్న భార్య చివరికి అరెస్ట్ అయి జైలు పాలయ్యింది. దీంతో మొగుడు జైలుకు పోవడం మాత్రమే కాదు మొగుడికి దూరం అయ్యింది. (ప్రతీకాత్మక చిత్రం)