Home » photogallery » crime »

CRIME NEWS FIGHTING FOR A JACKET WITH AN 18 YEAR OLD BOY FINALLY KILLED AND ESCAPED EVK

Crime News: 18 ఏళ్ల యువ‌కుడితో జాకెట్ కోసం జ‌గ‌డం.. చివ‌రి ఇలా అయ్యింది!

Crime News: చిన్న చిన్న విష‌యాల‌కు ఆవేశంలో చేసే త‌ప్పులు జీవితాన్ని త‌ల‌కిందులు చేస్తాయి. కేవ‌లం ఒక జాకెట్ కోసం స్నేహితుల మ‌ధ్య జ‌రిగిన గొడ‌వ వారి జీవితాల‌ను పూర్తిగా మార్చేసింది.