Home » photogallery » crime »

CRIME NEWS EX LOVER HARASSES GIRLFRIEND ON SOCIAL MEDIA AFTER BREAKING UP EVK

Crime News: మ‌రొక‌రితో అక్ర‌మ‌ సంబంధం పెట్టుకొంద‌ని అనుమానం.. బ్రేక‌ప్ చెప్పింద‌నే కోపంతో..

Crime News | అన‌వ‌స‌ర ఆవేశాలు జీవితాల‌ను నాశ‌నం చేస్తాయి. ఇటీవ‌ల ప్రేమ‌లు విడిపోవ‌డాలు ఎక్కువ అయ్యాయి. ఇద్ద‌రి మ‌ధ్య స‌రైన అవ‌గాహ‌న లేక విడిపోయిన వారు మ‌ళ్లి ఒక‌రి జీవితాల్లోకి ఒక‌రు తొంగి చూడొద్దొ. ఆవేశంతోనో పాత కోపాల‌తో వారిని ఇబ్బంది పెట్టాల‌నుకొంటే.. న‌ష్ట‌పోతారు అన‌డానికి ఉదాహ‌ర‌ణ ఈ ఘ‌ట‌న‌