karimnagar : ఫ్లిప్‌కార్ట్ కే.. కన్నం పెట్టిన కొరియర్ బాయ్స్... రాళ్లు, ఇటుకలతో వస్తువుల వాపస్..!

karimnagar : కోరియర్ సంస్థలోనే పనిచేస్తూ ఆ సంస్థకే కన్నం పెట్టారు..అదికూడా ఫ్లిప్‌కార్డ్ లాంటీ ఉన్నత కంపనీలకు ఆర్డర్స్ పెట్టి వాటిలో నుండి అసలు వస్తువులు తీసి, ఇటుక, రాళ్లు పెట్టి వాపసు పంపిస్తున్న గ్యాంగ్‌ను కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు.