మృతులు గౌరవ్, శిల్పికి మూడు నెలల క్రితమే వివాహం జరిగింది. 27 ఏళ్ల గౌరవ్ తన భార్య శిల్పితో కలిసి హోలీని జరుపుకుని ఇంటికి తిరిగి వచ్చాడు. అనంతరం దంపతులిద్దరూ స్నానం చేయడానికి బాత్రూమ్కి వెళ్లారు. ఈ క్రమంలో గీజర్ నుంచి గ్యాస్ లీక్ కావడంతో ఇద్దరూ అపస్మారక స్థితికి చేరుకున్నారు.