హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రైమ్ »

Andhra Pradesh: భూ మార్పిడి కోసం 20 లక్షల డిమాండ్.. 4 లక్షలకు ఒప్పందం.. ఏం జరిగిందంటే?

Andhra Pradesh: భూ మార్పిడి కోసం 20 లక్షల డిమాండ్.. 4 లక్షలకు ఒప్పందం.. ఏం జరిగిందంటే?

కొనుకున్న భూమికి పట్టా మార్చమన్నందుకు నెల రోజులుగా తమ కార్యాలయం చుట్టూ తిప్పుకున్నారు. చివరికి 20 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. అంత ఇచ్చుకోలేనని బాధితుడు చెప్పడంతో చివరికి 4 లక్షలకు ఒప్పందం కుదిరింది. కానీ చివరికి వారి గుట్టు రట్టైంది.

Top Stories