రేప్ కేసు నిందితులకు ఉరిశిక్ష.. పోలీస్ స్టేషన్‌లో సంబరాలు

మహారాష్ట్రలో ఓ పోలిస్ స్టేషన్ విద్యుత్ కాంతుల్లో వెలిగిపోయింది. పోలీసులంతా బాణాసంచా కాల్చి స్వీట్లు పంచుకున్నారు. అవి స్వాతంత్ర్య దినోత్స వేడుకలు కాదు. ఓ రేప్‌కేసులో నిందితులకు ఉరిశిక్ష పడినందుకు పోలీసులు సంబరాలు జరుపుకున్నారు.