Home » photogallery » crime »

BROTHER SAVE 6 YEAR OLD SISTER FROM RAPE BID JUHU MUMBAI DETAILS HERE VB

అతడికి 45 ఏళ్లు.. టీవీ కనెక్షన్ లేక పక్కింటికి వెళ్లిన 6 ఏళ్ల బాలికపై అత్యాచారయత్నం.. చివరకు ఏం జరిగిందంటే..

Crime News: ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా మహిళలపై హత్యలు, ఆత్మహత్యలు ఆగడం లేదు. నిర్భయ, దిశ లాంటి చట్టాలు తీసుకొచ్చినా కామాంధుల్లో మాత్రం చలనం రావడం లేదు. ఆరు నెలల పాప నుంచి నూట ఆరేళ్ల పండు ముసలవ్వ వరకు ఎవరినీ వదలడం లేదు. తాజాగా ఓ ఆరేళ్ల పాపపై 45 ఏళ్ల కామాంధుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.