Brother Twist : తమ్ముడికి ఎంగేజ్‌మెంట్ ... పెళ్లికి ముందే మరదలితో జంప్ అయిన అన్న.. !

Brother Twist : తమ్ముడితో ఎంగెజ్‌మెంట్ అయిన అమ్మాయిని ఎత్తుకు వెళ్లి ఓ అన్న తమ్ముడితో పాటు ఆ కుటుంబానికి షాక్ ఇచ్చాడు.. అప్పటికే పెళ్లయి.. సంవత్సరాలు గడుస్తున్నా.. తమ్ముడికి కాబోయో భార్యను ఎత్తుకెళ్లిన సంఘటన రాజస్థాన్ లోని బుండిలో చోటు చేసుకుంది.