పోలీసు వాహనం ఢీకొని బీజేపీ ఎంపీ అభ్యర్థికి తీవ్ర గాయాలు

పశ్చిమ బెంగాల్లో బాన్‌గావ్ లోక్‌సభ నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి శంతను ఠాకూర్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. పోలీసు వాహనాన్ని, ఎంపీ అభ్యర్థి కారు ఢీకొట్టడంతో కారు బాగా దెబ్బతింది. శంతను ఠాకూర్‌కు తీవ్ర గాయాలయ్యాయి.