పెళ్లి రోజు ఆ ఫొటోలను, వీడియోలను నేరుగా వరుడికే పంపించాడు. వాటిని చూసిన వరుడు ఆ పెళ్లిని రద్దు చేసుకున్నాడు. దీంతో వధువు తల్లిదండ్రులు, బంధువులు బుధవారం పోలీసులను ఆశ్రయించి రామ్‌దేవ్ మీద కేసు పెట్టారు. తన కూతురికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడని వధువు తండ్రి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పరారీలో ఉన్న రామ్‌దేవ్ గురించి వెతుకుతున్నారు.