కామాంధులు గుడి, బడి, బస్టాండ్, రైల్వేస్టేషన్ లలో ప్రతి చోట అత్యచారాలకు తెగబడుతున్నారు. మరికొన్ని చోట్ల చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులు కూడా అత్యాచారం చేస్తున్న అనేక ఘటనలు వెలుగులోనికి వస్తున్నాయి. ప్రస్తుతం మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. అనేక చోట్ల తెలిసిన వారే అత్యాచారాలకు పాల్పడుతున్న అనేక సంఘటనలు జరుగుతున్నాయి.
టీనేజ్ బాలిక .. కన్న తండ్రి తనపై అత్యాచారం చేస్తున్నాడని, దీనికి తల్లి కూడా సహకరిస్తుందని తెలిపింది. కేవలం డబ్బుల కోసం తన తల్లిదండ్రులు వ్యభిచార ముఠాలతో పంపేవారని తెలిపింది. అనేక మంది తనపై అత్యాచారం చేశాడని బాలిక వాపోయింది. తనను మానసికంగా, శారీరకంగా తల్లిదండ్రులు కుంగిపోయేలా చేశారని బాధితురాలు తన గొడును వెళ్ల బోసుకుంది.
దీనిపై సీరియస్ అయ్యారు. ఘటనపై విచారణ చేపట్టారు. కాగా, పోలీసు అధికారి సెలవులపై వెళ్లినట్లు తెలుస్తోంది. ఆమె తల్లి కూడా పరారీలో ఉంది. ఈ మేరకు బాధిత బాలిక ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో, నిర్భయ చట్టాల కింద కేసులు నమోదు చేశారు. పరారీలో ఉన్నవారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ఈ ఘటన తీవ్ర దుమారంగా మారింది.