అది జార్ఖండ్‌లోని జంషెడ్పూర్. మనం జార్ఖండ్ అనగానే పేద రాష్ట్రం అనుకుంటాం. అలాంటి చోట కూడా భారీ సెక్స్ రాకెట్లు జోరుగా నడుస్తున్నాయి. డబ్బున్న చాలా మంది నోట్ల కట్టలు విసిరేస్తూ అమ్మాయిలను ఆటబొమ్మలుగా చేస్తున్నారు. డబ్బే ధ్యేయంగా కొందరు ఈ రాకెట్లను నడుపుతున్నారు. స్పా కేంద్రాల్లో ఫ్రంట్ డోర్ తీస్తే మసాజ్... బ్యాక్ డోర్ తీస్తే బూతు పురాణం నడుస్తోంది. ఇలాగే ఓ లేడీస్ నడుపుతున్న స్పా గురించి పోలీసులకు ఎవరో కాల్ చేసి... ఆవేశంగా ఏదో చెప్పారు. అప్పటి వరకూ ఎండలు ఇలా మండుతున్నాయేంటి అని ఆలోచిస్తున్న ఎస్పీ... ఆ విషయం పక్కన పెట్టి రాకెట్‌పై ఫోకస్ పెట్టారు. వెంటనే దాడులు... కట్ చేస్తే... ముగ్గరు యువకులు, ముగ్గురు యువతులను అరెస్టు చేశారు. అక్కడ పోలీసులకు కొన్ని విచిత్రమైన వస్తువులు దొరికాయి. "ఇవి దేనికి వాడతారు" అంటే... అమ్మాయిలు... "పోలీసులు తెలిసే అడిగారా... తెలియక అడిగారా" అన్నట్లు చూశారు. వాటిని సీజ్ చేసిన పోలీసులు... అమ్మాయిలను, అబ్బాయిలనూ... వైద్య పరీక్షలకు పంపి... ఆ తర్వాత జైలుకు పంపారు. స్పాకి సీల్ వేశారు. (Symbolic image)
పోలీసులకు కాల్ చేసిన రహస్య వ్యక్తి విషయం చెప్పకుండా ఊగిపోతూ... వణుకుతూ మాట్లాడుతుంటే... "టెన్షన్ పడకుండా ప్రశాంతంగా చెప్పండి" అని ఎస్పీ ఓదార్చారు. అప్పుడు ఆ వ్యక్తి... సార్ సార్ అంటూ... ఊరించి ఊరించి... చివరకు విషయం చెప్పాడు. అంతకు 5 నిమిషాల ముందే కరెంటు పోయింది. పోలీస్ స్టేషన్లో గాలి ఆడట్లేదు. బయట ఎండగా ఉంది. అయినప్పటికీ పోలీసులు అప్పటికప్పుడే వెళ్లి సాక్చీలోని స్పాపై దాడి చేశారు. (Symbolic image)
పోలీసులు గబగబా స్పాలోకి వెళ్లగా... అక్కడి రిసెప్షన్ దగ్గరున్న ఓ అమ్మాయి... వారిని చూసి భయపడుతూనే... ఆపాలని ప్రయత్నించింది. కానీ ఎస్పీ కానిస్టేబుళ్లకు ముందే చెప్పారు. ఎవరు ఆపినా ఆగొద్దనీ... స్పాలో దూరగానే... లోలోపలికి వెళ్లి వెతకాలని చెప్పారు. అదే ఆర్డర్ ప్రకారం... కానిస్టేబుళ్లు... గబగబా వెళ్లి... స్పాలోని రూమ్‌ల దగ్గరకు వెళ్లి... దబదబా తలుపులు కొట్టారు. ఓ రూం తలుపులు వేసి లేవు. తీసి చూస్తే... ఓ అబ్బాయి, అమ్మాయీ... నగ్నంగా కనిపించారు. మరో రూంలో వారు కసేపటి తర్వాత బయటకు వచ్చారు. అలా ఈ తంతు వెలుగులోకి వచ్చింది. (Symbolic image)