దీంతో కోపంలో.. ఆసిఫ్.. షబానాను చున్నీతో ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. హత్య చేసిన తర్వాత ఆమెను ఒక బట్టలో చుట్టి, ఊరిచివరలో ఉన్న మురికి నీటిలో పడేశాడు. కొంత మంది స్థానికులు దీన్ని గమనించారు. వెంటనే నిలదీశారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈక్రమంలో.. నిందితుడు చేసిన తప్పును అంగీకరించాడు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.