అలాంటి వీడియోలు చూస్తే పోలీసులు ఇంటికి వచ్చేస్తారు.. ఇప్పటి వరకు 1095 మంది అరెస్ట్

సమాజంలో రోజురోజుకు అత్యాచార ఘటనలు పెరిగిపోతున్నాయి. కొందరు మృగాళ్లు.. చిన్నపిల్లలపై అత్యంత పాశవికంగా అత్యాచారానికి పాల్పడుతున్నారు.