ప్రియురాలు బ్రేకప్ చెప్పిందని నడిరోడ్డుపై వీరంగం.. నానా రచ్చ.. చివరకు ఏమైందంటే..

ప్రియురాలు తనకు బ్రేకప్‌ చెప్పిందని.. ఓ వ్యక్తి నానా రచ్చ చేశాడు. నడిరోడ్డుపై ఇతరులకు ఇబ్బంది కలిగించడమే కాకుండా, వారి ఆస్తులకు నష్టం చేకూర్చాడు.