ఐతే కొన్నిరోజులుగా ఆమె వీడియో కాల్ చేయడం లేదు. ఈ క్రమంలోనే ముఖం చూపించాలని ఆమెపై కొన్ని రోజులుగా సంచిత్ అరోరా ఒత్తిడి తెస్తున్నాడు. వీడియో కాల్స్ చేస్తే ఎందుకు స్పందించడం లేదని నిలదీశాడు. తనకు ముఖం చూపించకపోతే.. రైలు కింద చనిపోతానని బెదరించాడు. ఆ తర్వాత సంచిత్ అరోరా ఫోన్ కట్ చేశాడు. మళ్లీ కాల్ చేయలేదు. (ప్రతీకాత్మక చిత్రం)
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె కన్నుమూసింది. ఆ తర్వాత కాసేపటికి అంకిత్ అరోరా నుంచి ఆమె మొబైల్ ఫోన్‌కి ఓ సందేశం వచ్చింది. నీకు జరగరానిది ఏదైనా జరిగితే.. మీ కుటుంబాన్ని చంపేస్తానని అందులో ఉంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చిన్న కారణానికే.. ఆమె ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)