సొంతూళ్లకు బయలుదేరిన 17 మంది వలస కూలీలు రైలు చక్రాల కింద నలిగిపోయారు. (ఘటనాస్థలిలో పోలీసులు)
2/ 3
ఛత్తీస్‌గఢ్‌కు పయనమైన వలస కూలీలు గురువారం రాత్రి ఔరంగాబాద్‌కు చేరుకున్నారు. రాత్రి కావడంతో రైల్వే ట్రాక్‌పై నిద్రపోయారు.
3/ 3
అయితే, ఓ గూడ్స్ రైలు వచ్చే విషయం తెలీక గాఢ నిద్రలోనే ఉండిపోయారు. అంతే.. ఆ రైలు వారిపై నుంచి దూసుకెళ్లడంతో ఆ రైలు చక్రాల కింద నలిగి 17 మంది దుర్మరణం చెందారు.