Andhra Pradesh: ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లిన తల్లి.. ఆ బాలికకు నాన్న దగ్గరే రక్షణ లేకపోతే.. చివరకు..

పిల్లలకు రక్షణగా ఉండాల్సిన తండ్రి బుద్ది వక్రమార్గం పట్టింది. భార్య ఉఫాధి కోసం గల్ఫ్‌కు వెళ్లగా.. కన్న కూతురిపైనే కన్నేసి.. పాడుపనికి యత్నించాడు.