ఇందుకు సంబంధించిన వివరాలు.. సీఐ శ్రీనివాసులురెడ్డి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. వెంకటాద్రిపేటకు చెందిన ధూపాటి క్లైమంత్ ఆటో డ్రైవర్గా పని చేస్తున్నాడు. అతడిని అదే ప్రాంతానికి చెందిన కోరుకొండ చంద్రశేఖర్ అలియాస్ చందన అనే హిజ్రా పెళ్లి చేసుకోవాలంటూ వేధిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)