ఆర్టీసీ బస్సులో తరలిస్తున్న రూ. 3 కోట్లను అధికారులు సీజ్ చేశారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్లో కర్నూలు జిల్లా పంచలింగాల చెక్పోస్ట్ దగ్గర చోటుచేసుకుంది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 5
వివరాలు.. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పంచలింగాల చెక్పోస్ట్ వద్ద తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో వచ్చిన ఓ ఆర్టీసీ బస్సులో కూడా అధికారులు తనిఖీలు నిర్వహించారు.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 5
ఆ బస్సులో రూ. 3 కోట్లు పట్టబడంతో అధికారులు షాక్ తిన్నారు. డబ్బు తరలింపుకు సంబంధించి ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడు కడప జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 5
పట్టుబడిన డబ్బును కడప జిల్లాకు తరలిస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు. డబ్బు తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 5
ఇంత పెద్ద మొత్తంలో డబ్బును తరలించడానికి గల కారణాలను అధికారులు ఆరా తీస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)