అర్ధరాత్రి గాఢ నిద్రలో ఉండగా మెలకువ వచ్చినప్పుడు.. చిన్న శబ్దాలు కూడా భయం పుట్టిస్తాయి. అదే పెద్ద శబ్దాలు వస్తే గుండె ఆగినంత పని అవుతోంది. ఇలానే ఓ అర్ధరాత్రి ఆ కుటుంబానికి పక్కింటి యువతి కేకలు బిగ్గరగా వినబడ్డాయ్. దీంతో, ఆ యువతి కేకలు విన్న వారు భయపడ్డారు.