Liquor in tap water: ట్యాప్ ఆన్‌ చేస్తే మద్యం కలిసిన నీళ్లు.. నెల రోజులుగా ఇదే తీరు.. అసలేం జరిగిందంటే..

సాధారణంగా మనం ఇంట్లో ట్యాప్ తిప్పితే నీళ్లొస్తాయి. కానీ అక్కడ మాత్రం ట్యాప్ ఓపెన్ చేస్తే మద్యం కలిసిన నీళ్లు వస్తున్నాయి. గత నెల రోజులుగా అక్కడ ఇలాగే జరుగుతుంది. దీంతో జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాంటి నీటిని తాగలేకపోతున్నారు.