Home » photogallery » crime » AHMEDABAD GOLD MAN KUNJAL PATEL COMMITTED SUICIDE BY STRANGULATION SU

Gold Man Suicide: ఒంటిపై బంగారంతో క్రేజ్.. ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్న గోల్డ్ మ్యాన్.. కారణం ఇదేనా..?

ఒంటిపై బంగారంతో ఆందరి దృష్టిని ఆకర్షించిన కుంజల్ పటేల్ అలియాస్ కేపీ పటేల్ గోల్డ్ మ్యాన్‌గా పేరొందాడు. అయితే అతడు గొంతుకోసుకుని ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది.