Home » photogallery » crime »

AFTER 6 YEARS OF LOVE MARRIAGE WIFE TAKEN THESE WRONG STEP TO DESTROY HUSBAND LIFE SSR

Husband: ప్రేమించి పెళ్లి చేసుకుని భార్యను ఇంత ప్రేమగా చూసుకుంటున్న భర్తకు ఇలాంటి పరిస్థితా..

పర పురుషుడి వ్యామోహంలో పడి పండంటి కాపురాన్ని చీకటిమయం చేసుకుంటున్న వారు కొందరు ఈ సమాజంలో ఉన్నారు. అలాంటి భార్యే శ్రుతి. ఈ ఘటన గురించి ఒక్కమాటలో చెప్పాలంటే ప్రియుడి మోజులో భర్తను చంపేసిన ఓ భార్య కథ.