గుంటూరు క్రైమ్ వార్తలు, గుంటూరు వార్తలు, జిల్లా, బ్యాంక్ లోన్ మోసం, ఆంధ్రప్రదేశ్ వార్తలు, ఏపీ వార్తలు, తెలుగు వార్తలు, తెలుగు బ్రేకింగ్ న్యూస్, ఏపీ తాజా వార్తలు, ఆంధ్రా వార్తలు" width="1600" height="1600" /> 3. జనవరి 15,2022 మధ్యాహ్నం 1 గంట సమయంలో అంబలవాయల్ ఫాంటమ్ రాక్ సమీపంలో ఈ ఘటన జరిగినట్టు పోలీసులు గుర్తించారు. నిందితుడు సనాల్ కొంత కాలంగా భార్యకు దూరంగా ఉంటున్నట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. (ప్రతీకాత్మకచిత్రం)
శ్రీకాకుళం వార్తలు, కోడి గుడ్ల వ్యాపారం, కోడి గుడ్ల వ్యాపారం కోసం అప్పు అడిగిన ఆనందరావు, అప్పు ఇవ్వలేదనే కోపంతో పుస్తెల తాడు తెంపి.. దాడి, విషయం బయకు రావడంతో ఆత్మహత్య" width="1200" height="800" /> 7. సనల్, నిజత్ మధ్య చాలా కాలంగా కుటుంబ కలహాలు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. సనల్ ఎర్నాకులంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగి. అతడు తప్పించుకున్న సీసీటీవీ ఫుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)